Surprise Me!

MS Dhoni Celebrates Birthday With A Bike Ride || Oneindia Telugu

2020-07-09 239 Dailymotion

MS Dhoni rides a bike at his residence, waves back at fans as they wish him on his birthday
#HappyBirthdayDhoni
#MsDhoni
#Dhoni
#Dhonifans
#MahendraSinghDhoni

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటకు దూరమై ఏడాది కావస్తోంది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో చివరి మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత జట్టుకు దూరమై కుటుంబంతో సేద తీరుతున్నాడు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ధోనీ రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.

Buy Now on CodeCanyon